• Blog
  • HOME
  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • సంప్రదించండి
  • హోం
  • కథ
  • కవిత
  • కథానిధి
    • కథానిధి పీడీఎఫ్
    • కథానిధి సమీక్ష
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసాలు
  • సమీక్షలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
  • హోం
  • కథ
  • కవిత
  • కథానిధి
    • కథానిధి పీడీఎఫ్
    • కథానిధి సమీక్ష
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసాలు
  • సమీక్షలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
No Result
View All Result

అప్పులు పుట్టు తావు…

కె ఎ మునిసురేష్ పిళ్లె by కె ఎ మునిసురేష్ పిళ్లె
March 9, 2021
in పద్యాలు
0
అప్పులు పుట్టు తావు…

ఉత్పలమాల :

అప్పులు పుట్టు తావు అది ఆశలు మోసుల చోటు ఎన్నగా..

అప్పుడె ఒప్పి, పూని తను ఇవ్వగ వచ్చిన  నేస్తు మిన్నగా!

ఎప్పుడు పొంచి ఉండు విధి అత్తఱి దాపున కాటు వేయగా..

చెప్పెడి మాట, కానగల చోద్యము- జీవిత సారమవ్వదా!!

అప్పు పుట్టే చోటు కనిపించిందంటే చాలు ఆశలు చిగురించే ప్రదేశం లాగా అనిపిస్తుంది. అవసరాన్ని అంగీకరించి తానుగా ఆ అప్పు ఇస్తానన్న మిత్రుడు గొప్పవాడని కూడా అనిపిస్తుంది. ఆటలాడుతూ ఉండే కాలవైపరీత్యం దెబ్బ కొట్టినప్పుడు, ఆ తమాషా చూసి చెప్పే మన మాటల్లో… జీవితసారం ధ్వనిస్తుంది కదా…!

కె ఎ మునిసురేష్ పిళ్లె

మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. రెండు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ఒక నవల ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ ప్రచురించారు.

whatsapp msg

sureshpillai.com
Previous Post

నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!

Next Post

‘కాల్ యూ లేటర్’

Next Post
call u later poem

‘కాల్ యూ లేటర్’

Discussion about this post

ఈ సంచికలో…

  • ‘కాల్ యూ లేటర్’
  • అప్పులు పుట్టు తావు…
  • నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!
  • ‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ
  • భ్రమాలంకారం
  • వెంటవచ్చునది
  • అనాది – అనంతం
  • ఆ రకంగా ఒక్కటయ్యారు
  • బదిలీ
  • చమించేయండి

అభిప్రాయాలు

    ఈ నెల పత్రిక

    కేటగిరీలు

    • కథలు
    • కవితలు
    • పద్యాలు
    • వ్యాసాలు
    • సమీక్షలు

    ఇవి చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • కథ
    • కవిత
    • కథానిధి
      • కథానిధి పీడీఎఫ్
      • కథానిధి సమీక్ష
    • నవల
      • సీరియల్స్
      • నవలలు
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • తెలుగువెలుగు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి

    Developed by : www.10gminds.com